
Srimad Ramayanam శ్రీమద్రామాయణం
₹ 500.00
Tags:
Product Details
రామాయణ మహాకావ్యం గురించి వినని, శ్రీరాముని కథ తెలియని భారతీయుడు ఉండడు అనటం అతిశయోక్తి కాదేమో!! మానవ జీవన ప్రవాహంలో ఎల్లవేళలా కలిసి ప్రవహించి, ప్రభావం చూపగల అనిర్వచనీయ దివ్యశక్తి రామాయణానికి ఉన్నది. ఈ మహాకావ్యం పలుభాషలలో అనువదించబడి దేశ విదేశాలలో బహు ప్రచారం గావించబడింది. తెలుగు భాషలో రామాయణంపై వెలువడిన ప్రామాణిక గ్రంథాలేకాక, సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో, సులభమైన భాషలో పలు ప్రముఖులు రామాయణాన్ని ప్రచురించారు. చక్కని తెలుగు భాషలో ఆబాలగోపాలానికి అర్థమయ్యే రీతిలో వెలువడింది ఈ ‘వాల్మీకి విరచిత రామాయణం’.