
Aadarsha Gruhasthudu (Telugu) (Paperback)
Non-returnable
₹ 25.00
Tags:
ఆదర్శ గృహస్థుడు ( శ్రీరామకృష్ణుల సాధుశీల గృహస్థశిష్యుని జీవితగాథ )
గృహస్థధర్మాన్ని నిర్వర్తిస్తూ పారమార్థిక పథంలో పయనించడాన్ని తలపై 20 కిలోల భారాన్ని మోస్తూ పయనించడం అని అభివర్ణించారు భగవాన్ శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణ పరమహంస గృహస్థ శిష్యులలో శ్రీ దుర్గాచరణ్ నాగమహాశయుడు అగ్రగణ్యుడు. ఆయన అద్భుత జీవిత చరిత్ర నైతిక, పారమార్థిక విలువలను పెంపొందించడంలో గొప్ప దోహదకారి. విస్మయంగొలిపే వారి జీవిత సన్నివేశాలు పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
Delivery