
Ananta Rupini (Telugu) (Paperback)
Non-returnable
₹ 10.00
Tags:
అనంతరూపిణి ( పలు దేవతా రూపాలలో శ్రీ శారదాదేవి )
జగన్మాత పరాశక్తి స్వరూపమే ఈ అనంత ప్రకృతిలోగల నానావిధ రూపావిష్కరణ. అగ్నిలో దహనశక్తి ఉన్నట్లు ఈ యుగంలో శ్రీరామకృష్ణులలో ఆ శక్తిస్వరూపం శ్రీశారదామాతగా విరాజిల్లింది. మాతృవాత్సల్యంతో ఎడతెగని ప్రేమామృతం వెదజల్లుతూ తన దివ్యత్వాన్ని అనంతరూపాలలో వ్యక్తం చేశారు కాబట్టి ఆమె ‘అనంతరూపిణి’గా విరాజిల్లారు.