
Bala Baktulu (Telugu) (Paperback)
Non-returnable
₹ 50.00
Tags:
బాలభక్తులు
భారతీయ ప్రాచీన ఇతిహాసాలలో దైవభక్తిని, గురుభక్తిని, సత్యసంధతను మనసా, వాచా నమ్మి ఆచరించి భగవదనుగ్రహానికి పాత్రులైన బాలుర కథలు కోకొల్లలు. అటువంటి మహనీయుల కథలలో ఎనిమిది చక్కని కథలను ఏరి కూర్చిన పుస్తకం ఈ ‘బాలభక్తులు’ అనే చిత్రాలతో కూడిన పుస్తకం. నేటితరం బాలలకు మన ప్రాచీన సంప్రదాయాల యొక్క విశిష్టతను చాటిచెపుతుంది ఈ పుస్తకం. సరళమైన భాషతో, చక్కని వర్ణచిత్రాలతో, ఆద్యంతము విసుగుపుట్టకుండా చదివించే ఈ పుస్తకం చిన్న పిల్లలకు ఎంతో విలువైనది.
Delivery