
Balala Mahabharatam (Vol 4) (Telugu) (Paperback)
Non-returnable
₹ 50.00
Tags:
బాలల మహాభారతం – Vol. 4
భారతీయ ప్రాచీన ఇతిహాసాలలో మహాభారతం ఒక ముఖ్యమైన గ్రంథం. మహాభారతంలో అనేక పారమార్థిక విషయాలు, లౌకిక విషయాలు పేర్కొనబడ్డాయి. రాజ్యాధికారం కోసం కౌరవ పాండవ పక్షాల మధ్య జరిగిన వివాదాలు, యుద్ధాలు చివరకు సత్యము, ధర్మమే జయిస్తుంది అని నొక్కి వక్కాణిస్తాయి. చిన్నపిల్లలకు అర్థమయ్యే సరళమైన భాషలో వర్ణచిత్రాలతో ఐదు భాగాలుగా ముద్రించబడిన ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండతగినది.
Delivery