
Bhakti Tatvam (Telugu) (Paperback)
Non-returnable
₹ 30.00
Tags:
భక్తి తత్త్వము ( భక్తిమార్గంలో అనుసరించే మార్గాలు, సాధనలు )
స్వామి వివేకానంద ఇంగ్లాండ్, అమెరికాలలో భక్తియోగాన్ని గురించి చేసిన ప్రసంగాలు ఈ పుస్తకరూపంలో తీసుకురాబడ్డాయి. భక్తి తత్త్వాన్ని గురించిన ప్రాథమిక అంశాలు, శ్రీశంకరుల, రామానుజుల భావాలు భక్తిమార్గంలో తొలి సోపానాలు, గురువు యొక్క ఆవశ్యకత, ప్రతీకల ఆవశ్యకత, ఇష్టదేవతా సిద్ధాంతం …ఇత్యాది ఆసక్తికర అంశాలను ఇందు ప్రస్తావించడం జరిగింది. విషయవివరణం సుబోధకంగా ఉన్నందున భక్తులకు ఇందులోని విషయాంశాలు ఆచరణయుక్తంగా ఉపకరిస్తాయి.
Delivery