
Bharatiya Mahila (Telugu) (Paperback)
Non-returnable
₹ 20.00
Tags:
భారతీయ మహిళ
స్వామి వివేకానంద మన దేశ సమస్యలను గురించి ప్రస్తావిస్తూ ప్రజలపట్ల, మహిళలపట్ల మనకు గల నిర్లక్ష్యమే దేశపతనానికి కారణాలుగా పేర్కొన్నారు. స్వామీజీ రచనల్లో, ఉపన్యాసాల్లో భారతీయమహిళ గురించి తెలియజేసిన విషయాలు ‘లేవండి! మేల్కొండి!’ అనే పది భాగాల సంపుటిలో అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. వాటినన్నింటిని ఏర్చికూర్చి ఈ పుస్తకరూపంలో తీసుకురావడమైనది. ఇందులోని అనేకానేక అంశాల్లో ‘భారతీయ మహిళాదర్శం, మహిళలకు అర్హమైన విద్యావిధానం, మన మహిళల ప్రస్తుత స్థితిలో ఉన్న లోటుపాట్లు’ అనేవి ముఖ్యములు.
Delivery