
Bharatiya Rushulu (Telugu) (Paperback)
Non-returnable
₹ 30.00
Out of stock
Tags:
భారతీయ ఋషులు ( ప్రాచీన మహర్షుల జీవిత కథలు )
భారతీయ వాఙ్మయానికి తలమానికములైన వేదాలలోని జ్ఞానరాశిని మానవజాతికి అందించినవారు మన ప్రాచీన కాలపు మహర్షులు. వీరిలో వేదవ్యాసుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు లాంటి కొంతమంది ప్రముఖ ఋషుల జీవితాలను గురించి మాత్రమే కొద్దో, గొప్పో మనకు తెలుసు. ప్రాచీనకాలపు 35 మంది మహర్షుల జీవితాలు, వారు సల్పిన కృషి, వారు అందించిన నిత్యసత్యాల గురించి సంక్షిప్తంగా చెప్పే పుస్తకం ఇది.
Delivery