
Bhranti Nundi Bhagavantuni Dishagaa (Telugu) (Paperback)
Non-returnable
₹ 50.00
Tags:
భ్రాంతినుండి భగవంతుని దిశగా ( శంకరాచార్య భజగోవింద స్తోత్రానికి వ్యాఖ్యానం )
శంకరాచార్యులవారు తమ ‘భజగోవింద శ్లోకము’లతో ప్రాపంచిక సుఖముల క్షణికత్వాన్ని, వ్యర్థములైన జీవన అలవాట్లను చూపించి, శరీరము ఎలా కాలవశమై శిథిలమై పోవునో చెప్పి నిరంతరము భగవన్నామ స్మరణే ఇహానికి, పరానికి కూడా మోక్షమార్గమని తెలిపాడు. ఈ విషయం చిన్న కథలు, శతక పద్యములు, భాగవతము, భారతములోనున్న పద్యములను ఉదాహరించుచూ ఎవరికైనా ఇంత గంభీరమైన విషయము చాలా తేలికగా అర్థమయ్యే విధంగా విశ్లేషించబడింది.
Delivery