
Drudha Sankalpalu (Telugu) (Paperback)
Non-returnable
₹ 10.00
Out of stock
Tags:
దృఢ సంకల్పాలు ( సత్య దృఢ సంకల్పముల కూర్పు )
ప్రపంచంలో అతి చిన్న కార్యం మొదలుకొని మహత్కార్యాలవరకూ ఏ పనిని ఆరంభించేందుకైనా ముందుగా దృఢ సంకల్పం ఆవశ్యకం. మనసా, వాచా, కర్మణా ఎదురయ్యే ఆటంకాలను అధిగమించేందుకు సంకల్పబలమే సహకరిస్తుంది. సంకల్పాలు సత్ప్రయోజనాలతో కూడుకున్నవై ఇతరులకు హాని కలుగనివ్వని విధంగా ఉండాలి. యువతలో నిర్మాణాత్మక సంకల్పాలను రూపొందించేందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుంది.