
Kalpataruvu Sri Ramakrishna (Telugu) (Paperback)
₹ 20.00
Tags:
కల్పతరువు శ్రీరామకృష్ణ
భగవంతుడు కల్పతరువు. సకల పురుషార్థాలను ప్రసాదించే వేల్పు చెట్టు. ప్రతి ఒక్కరూ ఆ దేవతావృక్షం నుండి తమ మనోరథాలను సాధించుకోవచ్చు. అయితే, కల్పతరువును ఆశ్రయించి అభయప్రదానమనే అమృతఫలం పొందడం ఎలాగో ఈ పుస్తకం వివరిస్తుంది.