
Mahapurushuni Madhura Bhashanalu (Telugu) (Paperback)
₹ 60.00
Out of stock
Tags:
మహాపురుషుని మధుర భాషణలు ( భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్న్యాస శిష్యులు స్వామి శివానంద సంభాషణలు )
అబ్బురపరిచే ఆధ్యాత్మిక అనుభూతులు ఆ మహాపురుషుని సొంతం. వాటిని గురించి చదివినప్పుడు సాధకుని ఆధ్యాత్మిక జీవితంలో నూతనోత్సాహం కలగటం తథ్యం. సంసార తాపత్రయాగ్నిని చల్లబరిచే స్వాంతన, భగవంతునిపై భక్తివిశ్వాసాలు ఈ పుస్తకం ద్వారా లభిస్తాయి.
Delivery