
Mahatma Gandhi (Telugu) (Paperback)
₹ 40.00
Tags:
మహాత్మాగాంధీ (సచిత్ర కథ)
జాతిపితగా పేరు గాంచిన మహాత్మాగాంధీని గురించి తెలియని భారతీయులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే చిన్నారులకు మన పూజ్య బాపూజీ జీవిత చరిత్రను సరళ భాషలో వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేయడం భారతీయులుగా మనందరి కర్తవ్యం! అటువంటి ప్రయత్నమే ఈ పుస్తకరూపం దాల్చింది. చిత్రాలతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పుస్తకంలోని గాంధీజీ జీవిత చరిత్ర బాలబాలికల వ్యక్తిత్వవికాసంలో దోహదకారి అవుతుందని నిస్సంశయంగా చెప్పవచ్చును.
Delivery