
Manava Pratibha (Telugu) (Paperback)
₹ 100.00
Tags:
మానవ ప్రతిభ
విద్యార్థులకు, యువతకూ స్ఫూర్తిదాయకంగా నిలిచే పుస్తకం. సౌశీల్యతను, శ్రేష్ఠతనూ తెలియజేస్తూ మానవ విలువలకు అద్దం పట్టే విధంగా ఈ పుస్తకం రూపొందించబడింది. విషయానికి అనుగుణంగా చక్కని చిత్రాలను కలిగి ఉన్న ఈ పుస్తకం యువతరానికి ప్రోత్సాహకరంగా స్వామి వివేకానందుని ఉత్తేజకర సందేశాన్ని అందించే ప్రభాత కిరణంగా నిలుస్తుంది.
Delivery