Matrusannidhi (Telugu) (Paperback)
₹ 30.00
Tags:
మాతృసన్నిధి ( శ్రీ శారదామాత సంభాషణలు – సందేహాలకు సమాధానాలు )
మాతృదేవి శ్రీశారదాదేవి భక్తులు, సాధువులు, మహాపురుషులు, బంధువర్గ సమక్షంలో చేసిన ప్రసంగాల సంగ్రహమే ఈ ‘మాతృసన్నిధి’ గ్రంథం. శారదామాత ఎన్నో జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను తేలికగా అందరకూ అర్థమయ్యే విధంగా సంభాషణ రూపేణా తెలియజేశారు.