
Muktiki Sopanalu (Telugu) (Paperback)
Non-returnable
₹ 6.00
Tags:
ముక్తికి సోపానాలు ( క్షమదమాదులనే సోపానాలతో ముక్తిమార్గం )
సోపానాలు లక్ష్యాన్ని చేరేందుకు ఉపకరిస్తాయి. ముక్తికి సోపానాలైన శమము, దమము,
ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే ఆరింటిని ఇందు వివరించారు. దుఃఖం నుండి, భ్రాంతి నుండి బయటపడే మార్గాలను కూడా ప్రస్తావించారు. సాధన ఆవశ్యకతను బలపరుస్తూ బైబిల్ పాత నిబంధనలో మోసెస్ చేసిన బోధన ఇందు జతచేయబడినది. సాధకులకు ఉపకరించే పుస్తకంగా ఇది నిలుస్తుంది.
Delivery