
Pancha Suktalu (Telugu) (Paperback)
Non-returnable
₹ 30.00
Tags:
పంచసూక్తాలు ( పంచసూక్తాల భావార్థ వివరణ )
సూక్తమంటే మంచిమాట. అటువంటి మంచి భావాలు కలిగిన అయిదు సూక్తాలు అనగా పురుష, నారాయణ, శ్రీ, భూ మరియు నీళా సూక్తములతోపాటు మన్యుసూక్తము జతపరచబడింది. ఈ సూక్తాలు లౌకిక మరియు పారలౌకిక ప్రయోజనాలను నెరవేరుస్తాయి. ఈ సూక్తములలోని ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థం మరియు తాత్పర్యము ఇవ్వబడి ఉండటంచే పారాయణం చేసేటప్పుడు చక్కని భావాలను స్ఫురింపచేస్తాయి.
Delivery