
Product Details
పరమావధికి మార్గం
“పరమార్థ సిద్ధికి స్వయంకృషి అవశ్యకం. ‘సాధనలు అనుష్ఠించి స్వప్రయత్నంతో భగవత్సాక్షాత్కారం పొందుతాను ‘అనే సుస్థిర సంకల్పాన్ని కలిగి ఉండి నిత్యం ప్రాతస్సాయంకాలాలలో రెండు గంటల సేపు సముచిత భంగిమలో కూర్చుని మూడు నాలుగేళ్ళపాటు జపధ్యానాలు అనుష్ఠించు. విజయం లభిస్తుందో లేదో నీకే తెలుస్తుంది.” ఈ విధంగా భగదనుభూతి పొందిన మహాత్ముని మార్గనిర్దేశనం ఈ‘పరమావధికిమార్గం.’