
Priyamaina Saadhakulaku (Telugu) (Paperback)
స్వామి తురీయానంద లేఖలు – సంక్షిప్త జీవనం
అంతర్జాలయుగంలో సమస్త ప్రాపంచిక, ఆధ్యాత్మిక సమాచారం లిఖిత, భాషణ రూపాలలో అనేక మాధ్యమాల ద్వారా విరివిగా లభ్యమవుతుంది. కానీ జ్ఞానాన్వేషణతో పరితపించే హృదయమే పండితులను ఆశ్రయించి ప్రశ్నలకు సమాధానాలు పొందుతుంది. అలా ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా ప్రవహించిన జ్ఞానవాహిని ఎందరో సాధకులకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలిగించింది. ‘భగవద్గీతలో నిర్వచించబడిన యోగి’ గా సాక్షాత్ భగవాన్ శ్రీరామకృష్ణులచే కొనియాడబడిన వారు స్వామి తురీయానంద. ‘నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా నా ఉత్తరాల ద్వారా ఇచ్చివేసాను’ అని స్వయంగా స్వామి తురీయానంద అందించిన జ్ఞాననిధి ‘ప్రియమైన సాధకులకు’ పేరుతో పాఠకుల ముందుకు…
Delivery