Sampoorna Hanumat Charitramu
Non-returnable
₹ 100.00
Out of stock
Tags:
సంపూర్ణ హనుమత్ చరిత్రము ( వచన కావ్యం )
పెద్దబాల శిక్ష చదువుకొనే పిల్లలు మొదలు వేదార్థం చెప్పుకునే వేదభాష్య విశారదుల వరకు అందరికీ
ఆరాధ్యదైవం ఆంజనేయుడు. శ్రీమద్రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రస్తావించిన హనుమచరిత్ర చాలా
దివ్యమైనది. పారాయణ గ్రంథంగా ఉపయోగపడటమేగాక, సంపూర్ణ హనుమత్ చరిత్రను చదవాలనుకునే
ఔత్సాహికులకు సహితం ఉపయోగపడే గ్రంథం.
Delivery