
Soundarya Lahari (Telugu) (Paperback)
Non-returnable
₹ 20.00
Out of stock
Tags:
Delivery
Product Details
సౌందర్యలహరి
నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సగుణ సాకార రూపంలో, అందులోనూ ‘అమ్మ’గా ఆరాధించడం హృద్యమైన ఉపాసన. ఆ విధంగా సాకార రూపంగా, అమ్మగా ప్రస్తుతిస్తూ ఉపాసించేందుకు వీలుగా శ్రీ శంకర భగవత్పాదుల వారు మృదుమధుర గంభీరంగా, అక్షరమాలరత్నంగా దీనిని కూర్చారు. భక్తులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తాత్పర్యంతో కూడి ఉన్న ఈ పుస్తకం భక్తుల నిత్య పారాయణకు ప్రయోజనకారిగా నిలుస్తుంది.



