Sri Ramakrishna Darshanam (Telugu) (Paperback)
Non-returnable
₹ 15.00
Tags:
శ్రీరామకృష్ణ దర్శనం ( స్వామి వివేకానందుని మాటలలో భగవాన్ శ్రీరామకృష్ణుల జీవిత కథ )
ఉపదేశాలను బోధించే గురువు లభించటం ఎంతో అరుదు. అలాంటి ఉపదేశాలను ఆచరణలో పెట్టి అనుభూతం చేసుకోగల శిష్యుడు లభించడం కూడా అరుదే. అలాంటి అద్భుత శిష్యుడైన స్వామి వివేకానందుని మాటలలో శ్రీరామకృష్ణ పరమహంస యొక్క స్వస్వరూపాన్ని ఎన్నో కోణాలలో విశ్లేషించిన గ్రంథరాజము ఇది. తప్పక ప్రతి ఒక్కరు చదువవలసిన పుస్తకము. శ్రీరామకృష్ణుల జీవితము, ప్రతిభ, భగవత్తత్వము క్లుప్తముగా ఆవిష్కరింపబడ్డాయి.