
Subhash Chandra Bose (Telugu) (Paperback)
Non-returnable
₹ 40.00
Tags:
సుభాష్ చంద్రబోస్ (సచిత్ర కథ)
వివిధ రంగాలలో ఉన్న మహనీయుల జీవితాలను చిన్నారులు అధ్యయనం చేయడం ద్వారా భారతీయ మహోన్నత వారసత్వం గురించి వారికి తెలియడమే కాకుండా వారి జీవితాలకు ఆ మహనీయుల గాథలు మార్గదర్శకం చేసేందుకు సహకరిస్తాయి. అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. చిత్రాలతో కూడి ఉన్న ఈ పుస్తకం విద్యార్థులందరూ చదవదగినది.
Delivery