
Vyaktitva Vikasa Kathalu (Telugu) (Paperback)
వ్యక్తిత్వవికాస కథలు ( ఉదాత్త జీవితానికి ప్రేరణాత్మక కథలు )
దైనందిన జీవితములో జరుగు సంఘటనలు, పౌరాణిక సంఘటనలు, ఆధ్యాత్మిక సంఘటనలను కథల రూపముగా మలచినదే ఈ పుస్తకం. మనలో దాగియున్న ఉన్నత వ్యక్తిత్వ విలువలను జాగృతం చేయడమే ఈ పుస్తకంలోని కథల ముఖ్య ఉద్దేశ్యము. చిన్ని చిన్ని కథలైనా ఎంతో గంభీరములై, ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఈ పుస్తకము అన్ని వర్గాల వారికీ, ముఖ్యంగా నేటి యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. సంఘజీవనమునకు ఇది ఎంతో ఉపకరిస్తుంది.