
Adarsha Upadhyayudu (Telugu) (paperback)
Non-returnable
₹ 10.00
Tags:
ఆదర్శ ఉపాధ్యాయుడు ( ఆదర్శ ఉపాధ్యాయుడి లక్షణాలు )
భావి తరాలకు దిశానిర్దేశం చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది. ఉపాధ్యాయులు విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలి అని నొక్కి చెబుతూ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత, అధ్యయనంతో కూడిన బోధన యొక్క ఆవశ్యకత లాంటి విషయాలను వివరించారు. బోధనా ప్రక్రియలో సృజనాత్మకంగా వ్యవహరించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దడంలో ఈ పుస్తకం చాలా ఉపయోగకరం.
Delivery