
Adhunika Yugamulo Mahhilalu (Telugu) (Paperback)
(భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్ర)
ఆధునిక యుగంలో పాశ్చాత్య మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఉటంకిస్తూ భారతదేశంలో ప్రాచీనయుగం నుంచీ నేటివరకూ మహిళల అభ్యుదయం జరిగిన పద్ధతిని ఈ పుస్తకంలో వివరించారు. ఆధునికత, జ్ఞానాన్వేషణ, శాస్త్ర ప్రయోజనాలు వంటి విషయాలలో స్త్రీలు పురోభివృద్ధి చెందవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మహిళాస్వాతంత్య్రం, మహిళలకు విద్యయొక్క ఆవశ్యకత, స్త్రీ పురుషులకు సమానహక్కులు, అవకాశాలు, అహింసాయుత సాంఘిక వ్యవస్థను నెలకొల్పటంలో మహిళల పాత్ర లాంటి అనేక మహిళాపరమైన విషయాలను దీనిలో చర్చించారు.
Delivery