![Anushtana Vedantam Anushtana Vedantam](/product-images/d1ef44_c4f48f5df27041aa873705ba6118ad6c-mv2.jpg/1309294000513163731/700x700)
Anushthana Vedantam (Telugu) (Paperback)
₹ 20.00
Tags:
అనుష్ఠాన వేదాంతం
వేదాంతం కేవలం జ్ఞానస్వరూపమేకాదు, అది ఆచరించదగ్గ కర్మ కూడా. బ్రహ్మజ్ఞానము బోధపడాలంటే వేదాంత ధర్మాలను అనుష్ఠించాలి. ధర్మానుష్ఠానానికి సంబంధించి స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసముల సారం ఈ పుస్తకం. ఇందు సత్యకాముడు, శ్వేతకేతువు మొదలగు వారి కథలలో వేదాంత ధర్మాల ఆచరణ విశదీకరింపబడింది. స్వామి వివేకానంద యొక్క వేదాంత విశ్లేషణ, ఆచరణ మార్గములు అద్భుతమైన జ్ఞానజ్యోతిని అందరి హృదయాలలో వెలిగించగలవు.