Atma Bodha (Telugu) (Paperback)
₹ 15.00
Out of stock
Tags:
ఆత్మబోధ ( అనేక ఉపమానాల సహితంగా ఆత్మజ్ఞాన వివరణ )
శంకర విరచితమైన ఈ ఆత్మబోధ మోక్షాపేక్షితులకై రచించబడినది. సమస్త వేదాంతాన్ని సారవంతంగా ఇందు తెలియచేసారు. మానవ కల్పితమైన ఉపాధిభేదం తొలగిపోతే మిగిలేది పరమాత్మ తత్త్వమేనని సాగే ఈ బోధలో ఉపనిషత్తుల భావాలు అనేకం పొందుపరచబడినాయి. నిగూఢమైన తత్త్వాన్ని అనేక ఉపమానాలతో సరళం చేసి అరచేతిలోని ఉసిరికవలె అందించిన బోధయే ఈ ఆత్మబోధ. సాధకులందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది.