
Bharata Yuvajanulara
₹ 25.00
Tags:
భారత యువజనులారా!
“నీవు ఏది అనుకుంటే అదే అవుతావు, నీవు ప్రయోజకుడవని తలిస్తే అలాగే అవుతావు. నేను కాగలను అనుకుంటే అవుతావు, కాలేను అనుకుంటే కాలేవు. ఈ మహాసత్యాన్ని గుర్తుపెట్టుకోండి.” అని బోధించారు స్వామి వివేకానంద. దేశభక్తి, పారమార్థికత మూర్తీభవించిన నవభారతమూర్తిగా విశ్వవిఖ్యాతి గాంచిన తరువాత భారతదేశంలోను, శ్రీలంకలోను స్వామి వివేకానంద చేసిన ఉత్తేజపూరిత, స్ఫూర్తిదాయక ప్రసంగాల సంకలన రూపం.