Dheera Yuvataku - To The Brave Youth (Telugu/English) (Deluxe)
₹ 100.00
Tags:
Product Details
ద్విభాషా పుస్తకంగా రూపొందిన ఈ పుస్తకంలో స్వామి వివేకానంద సూక్తులు ఆంగ్లంలోను, తెలుగులోను పొందుపరచబడ్డాయి. స్వామి వివేకానంద ఒక విషయంపై వివరించిన సూక్తులను అన్నింటినీ ఒక చోట చేర్చడం జరిగింది. ధీర యువతకు ఈ పుస్తకం ఒక వరం. లక్షలకు పైగా అమ్ముడిపోయిన ఈ పుస్తకం ప్రతీ యువకుడి చెంత ఉండాల్సిందే!