
Jnana Yogam (Telugu) (Paperback)
₹ 75.00
Tags:
జ్ఞానయోగం ( జ్ఞానయోగం గురించి స్వామి వివేకానంద బోధనలు )
స్వామి వివేకానంద జ్ఞానయోగంపై చేసిన అనేక ఉపన్యాసముల సంకలనమే ఈ గ్రంథము. ఇందు మాయ,
బ్రహ్మము, జగత్తు, నానాత్వంలోని ఏకత్వం మొదలగు వాని గురించి ప్రతివ్యక్తి ఆర్జించవలసిన యదార్థ జ్ఞానాన్ని,
ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రసాదించే ఉపన్యాసములు కలవు. ఈ గ్రంథము ఎంతో విపులముగా జ్ఞానయోగతత్త్వమును తెలియజేస్తుంది.