Karma Yogam (Telugu) (Paperback)
Tags:
కర్మయోగం ( కర్మయోగ పాలన ద్వారా మోక్షాన్ని పొందే మార్గాలు )
కర్మచేయకుండా ఏ మానవుడు ఉండలేడు. కానీ ఆ కర్మయే ఒక యోగసాధనమని భావించి ఆచరిస్తే అది ఆదర్శవంతమై సర్వజనుల సుఖశాంతులకు ఆలవాలమవుతుంది. స్వామి వివేకానంద కర్మయోగంపై చేసిన మహోపన్యాస తరంగిణియే ఈ పుస్తకం. ఇందులో స్వామీజీ నిస్స్వార్థ కర్మాచరణ ద్వారా మోక్షాన్ని పొందే మార్గమే కర్మయోగమని, అదియే ఇహమునకు పరమునకు సరైన మార్గమని తెలిపారు.
Author
Swami Vivekananda Language
Telugu Publisher
Ramakrishna Math, Hyderabad Binding
Paperback Pages
138 ISBN
9789383972579 SKU
BK 0001469 Weight (In Kgs)
0.107 Choose Quantity
₹ 20.00