
Kopaanni Adhigaminchadamu (Telugu) (Paperback)
Non-returnable
₹ 30.00
Tags:
కోపాన్ని అధిగమించడం
కోపం లేదా తారాస్థాయిలో ఆగ్రహం అనేవి ప్రతి కుటుంబంలోను లేదా సంసారంలోనూ పిలవని పేరంటంలా వచ్చి చోటుచేసుకోవడం అందరికీ తెలిసిందే! ‘తన కోపమే తన శత్రువు’ అనే నానుడి ఉండనే ఉంది. కోపం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు, కోపాన్ని అధిగమించడానికి సాధనలు వివరించబడ్డ ఈ పుస్తకం ప్రతీ ఒక్కరి చెంత ఉండాల్సిందే!
Delivery