
Manassu-Adhunika Samasyalu (Telugu) (Paperback)
Non-returnable
₹ 40.00
Tags:
మొదట మనోనిగ్రహం - మనస్సంయమం బోధింపబడాలి.
నేను మరల విద్యాభ్యాసం చేయవలసివస్తే, ఇంకా,
అందులో నాకేమైనా అభిప్రాయప్రకటనాధికారం ఉంటే,
మొదట నా మనస్సును స్వాధీనం చేసుకోవటం నేర్చుకుంటాను.
ఆ తరువాత, అవసరానుగుణంగా విషయసేకరణ చేస్తాను.
-స్వామి వివేకానంద
Delivery