![Maya Bhranti (Telugu) (paperback) Maya Bhranti (Telugu) (paperback)](/product-images/Maya+Bhranti+%28Telugu%29+%28Paperback%29-Front.jpg/1309294000580923163/700x700)
Maya Bhranti (Telugu) (paperback)
Non-returnable
₹ 15.00
Tags:
మాయ-భ్రాంతి
లండన్లో స్వామి వివేకానంద చేసిన ఒకానొక ఉపన్యాసమే ఈ పుస్తకరూపాన్ని సంతరించుకున్నది. మాయ అంటే ఏమిటి, మోహం, భ్రాంతి ఇత్యాది పదాలకు అసలైన అర్థం ఏమిటి, మాయను ఏ విధంగా అధిగమించాలి అనే ఆసక్తికర తత్త్వప్రబోధం ఇందులో కనిపిస్తుంది. వేదాంతాన్ని అధ్యయనం చేసే వారికి ఇది ఉపకరిస్తుంది.