
Paramarthika Parijatalu (Telugu) (paperback)
పారమార్థిక పారిజాతాలు ( ఆధ్యాత్మిక సులభ సాధనోపాయాలు )
తపస్సు అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడా? మనస్సును నియంత్రించడం ఎలా? సత్సాంగత్యపు విలువలు ఇత్యాది జిజ్ఞాసపరమైన విషయాలకు మహనీయుల ఉపదేశాలే మార్గదర్శకాలు. భగవాన్ శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక పుత్రులైన స్వామి బ్రహ్మానంద మహరాజ్ ఇలాంటి ఎన్నో తాత్త్విక విషయాలను, సాధనా రహస్యాలను సరళ, సుబోధక శైలిలో విశదపరచిన దివ్యవచనాల సమాహారం ఈ పుస్తకం. ఆధ్యాత్మిక సాధకులకు ఈ పుస్తకం ఒక ‘కరదీపిక’.
Delivery