
Prarthana Sakthi (Telugu) (paperback)
ప్రార్థన – శక్తి ( ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన వలన కలిగే లాభాలు )
ప్రార్థన యొక్క పరిచయం, ప్రార్థన చేసే పద్ధతులు, ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనాలు ఈ చిన్న పుస్తకంలో ఇవ్వబడ్డాయి. అలాగే దేనికోసం ప్రార్థనలు చెయ్యాలి? ఒప్పుకోలు అంటే ఏమిటి? ప్రార్థనలో రకాలు ఎన్ని మొదలైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడ్డాయి. చివరగా శ్రీరామకృష్ణులు ప్రార్థనల గురించి చెప్పిన కొన్ని విషయాలు, కొన్ని ప్రార్థనా గీతాలు ఇవ్వబడ్డాయి. భావశుద్ధి అనే భాగంలో ప్రార్థనల ఆవశ్యకతను నొక్కి చెబుతూ స్వామి వివేకానంద, శారదామాతల జీవితాలలోని కొన్ని సంఘటనలను సోదాహరణంగా
Delivery