
Ramakrishna Divya Vani (Telugu) (Paperback)
శ్రీరామకృష్ణ దివ్యవాణి
శ్రీరామకృష్ణులు ప్రత్యేకించి ఉపన్యాసాలు చేయకపోయినా తన వద్దకు వచ్చిన వారితో వివిధ అంశాలను గురించి మాటల సందర్భంలో ప్రస్తావిస్తూ సరళమైన ఉదాహరణలను జోడిస్తూ వేదాంతతత్త్వాన్ని వివరించేవారు. ఆ దివ్యవాణినుండి జారిన అమృతగుళికలు ఎన్నో! అందులోనుండి కొన్నింటిని ఈ పుస్తకరూపంలో చూడవచ్చును. ఇందులో జీవుడి పరమావధి ఏమిటి, మాయ అంటే ఏమిటి, కామకాంచన మోహాలను ఏ విధంగా జయించాలి, అహంకారాన్ని ఎలా త్యజించాలి ఇత్యాది ఆసక్తికర అంశాలు ఇమిడి వున్నాయి. సాధకులకు, భక్తులకు ఉపకరించే చక్కని పుస్తకం ఇది.