Ramakrishna Leelamrutam (Telugu)
Non-returnable
₹ 100.00
Tags:
శ్రీరామకృష్ణ లీలామృతం ( వివిధ రూపాల, దర్శనాల సమాహారం )
భగవంతునితో జీవించడం ఎలా? ఆయనను ప్రేమించడం ఎలా? ఆయనతో బాంధవ్యాన్ని కల్పించుకోవడం
ఎలా? – ఇవే ఈ గ్రంథ ప్రధాన ఇతివృత్తాలు. శ్రీరామకృష్ణుల దివ్యలీలలనూ, ఆయన మానవీయ అంశాలనూ
మనోఫలకంమీద చిత్రించుకోవడానికి దోహదమయ్యే గ్రంథం ఇది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ప్రతి
గృహస్థుకీ అనేక రీతుల్లో ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు!
Delivery