Shiva Mahimnah Stotram
Non-returnable
₹ 8.00
Tags:
శివ మహిమ్న స్తోత్రమ్
శివస్తోత్రాలలో స్తోత్రరాజంగా విరాజిల్లేది ఈ శివమహిమ్నా స్తోత్రం. ఈ స్తోత్రమంతా ఓంకారేశ్వర దేవాలయ
గోడలపై చెక్కబడివుంది. ఎందరో సాధకులకు ఈ స్తోత్రం భవసాగర తరణంగా నిలిచింది. అటువంటి మహిమోపేతమైన
ఈ స్తోత్రం సాధకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తాత్పర్యంతో సహా ఇందు వివరించబడింది. శివభక్తులకు
నిత్యపారాయణకు అనువుగా ఇది ఉపకరిస్తుంది.
Delivery