






Shivananda Lahari - Pocket (Telugu) (Paperback)
Non-returnable
₹ 20.00
Out of stock
Tags:
శివానందలహరి
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అందించిన భక్తి వాఙ్మయంలో ఈ శివానందలహరి ఒకటి. భక్తిరసంతో ఆ పరమశివుని అభిషేకిస్తూ చేసిన స్తుతి ఇది. తాత్పర్యసహితంగా ఇవ్వబడిన ఈ పుస్తకాన్ని పారాయణ చేసినవారు ఆ ఆనందలహరిలో ఓలలాడుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.