
Sodara Sodareemanularaa (Telugu) (Paperback)
స్వామి వివేకానంద రచనలు, మహోపన్యాసాల సంకలనం
సోదర సోదరీమణులారా… అన్న వాక్యంతో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహత్తర ఘనత గల వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద రచనలు, వ్యాసాలు, ఉత్తరాలు పది సంపుటాల్లో ‘లేవండి మేల్కోండి’ పేరిట వెలువడ్డాయి. అయితే ఆ పది సంపుటాలు చదవగల తీరిక, వ్యవధి లేని పాఠకులకు ఆ రచనలు, మహోపన్యాసాలను సంకలపరచి ఈ పుస్తకంలో అందజేస్తున్నాం.
Key points
o Become a multifaceted personality.
o Intellectual faculties get expanded.
o Self-confidence gets strengthened.
o Strengthens courage.