Sri Vishnu Sahasranama Stotram - Tatparya Sahitam (Telugu) (Paperback)
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం – తాత్పర్యసహితం ( శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ సహితం )
సర్వధర్మాలలోకి ఉత్తమోత్తమమైనది ఏది అని ధర్మరాజు భీష్మపితామహుడిని అడుగగా, ‘అనంతుడు, మంగళ స్వరూపుడైన ఆ దేవాదిదేవుని సహస్రనామాలతో స్తుతించిన, ఘోర పాపాలు నశించి సర్వ దుఃఖాలు తొలగిపోగలవు’ అని చెబుతాడు భీష్ముడు. ఈ విధంగా విష్ణు సహస్రనామాల మహాత్మ్యాన్ని స్తోత్రారంభంలోనే వివరించాడు భీష్మపితామహుడు. ఆ ఆదిదేవుని సగుణ సాకార రూపంలోనూ, నిర్గుణ నిరాకారంగాను స్తుతించే విధంగా ఈ నామాలు మనకు కనిపిస్తాయి. ఆ నామాల అర్థం తెలుసుకుని ఆరాధించినప్పుడు మనకు పూర్ణ ఫలితం చేకూరుతుంది.