
Srimad Bhagavad Gita Shankara Bhashyam (Telugu) (Paperback)
Non-returnable
₹ 300.00
Out of stock
Tags:
శ్రీమద్భగవద్గీత–శంకరభాష్యం ( సంస్కృత మూలం – తెలుగు అనువాదం )
సంస్కృత వాఙ్మయంలో శ్రీమద్భగవద్గీత అగ్రగామిగా విరాజిల్లుతుంది. ఎందరో ఆచార్యులు భగవద్గీతకు వ్యాఖ్యానాలు, భాష్యాలు రచించినప్పటికీ శ్రీ శంకరాచార్యుల భాష్యం ఉత్కృష్టమైనదిగా ప్రసిద్ధి గాంచినది. అందుకే ఆధునిక సాహిత్యంలో దేనికీ లేనంతగా దీనికి అనువాదాలు రచింపబడ్డాయి. శ్రీ శంకరుల మృదుమధురమైన సంస్కృత భాష, ఉపనిషదాదుల వ్యాఖ్యలను ఉదహరిస్తూ సాగిన సరళ వ్యాఖ్యానరీతి, సులభంగా అర్థమయ్యేట్లు అవలంబించిన పద్ధతి మనోరంజకమైనవి. గీతా శ్లోకానికి శంకరభాష్య సంస్కృత మూలం దాని వెంటనే సరళ, వ్యావహారిక శైలిలో సాగిన తెలుగు అనువాదం అందంగా అమరి తెలుగు పాఠకుల ఆత్మ వికాసానికి దోహదం చేస్తుంది.
Delivery