
Srimadbhagavad Gita Tika Tatparyam పదచ్ఛేద టీకా తాత్పర్య సహితం
₹ 150.00
Out of stock
Tags:
Product Details
భగవద్గీతను పలువురు వాఖ్యానించినా మనకు లభించే భాష్య టీకా వాఖ్యానాలలో శ్రీశంకరాచార్యులవారి గీతాభాష్యమే ప్రాచీనతమం. ఈ పుస్తకంలో ప్రతిపదార్థ ప్రాయకంగా శంకర భాష్యానుసారం కూర్పబడింది. మూలశ్లోకం, ప్రతిపదార్థం, సరళశైలిలో తాత్పర్యం ఇందు పొందుపరచడం జరిగింది. ఇది పండితులు, సాధకులకే కాక కళాశాల విద్యార్థులు కూడా గ్రహించగల రీతిలో సంస్కరించబడింది. అనువాదశైలి మృదుమధురంగా హృదయానికి హత్తుకునేలా ఉండి మూలాన్ని చక్కగా తెలియజేసే విధంగా కూర్చబడింది. పారాయణకు వీలుగా మూలం పెదపెద్ద ఆక్షరాలలో ముద్రించబడివుంది. భగవద్గీతయందు ఆసక్తి కల వారికి ఈ పుస్తకం విశేష ప్రయోజనకారి.