
Swami Vivekananda Jeevitam - Sandesham (Sv -150)
₹ 20.00
Out of stock
Tags:
స్వామి వివేకానంద జీవితం – సందేశం ( నేటి యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన ఆచరణాత్మక సందేశాలు )
మహాత్ముల జీవితాలే మానవాళికి సందేశాలు. స్వామి వివేకానంద కొద్దికాలమే జీవించినా ఆయన జీవితములోని ప్రతిరోజూ లోకహితమే లక్ష్యంగా ఆర్తితో గడిపారు. స్వామీజీ ఉపన్యాస తరంగిణుల సందేశం ఖండాంతరాలలో మారుమ్రోగింది. ఆధునిక యువతరం వారి సందేశాలను అర్థం చేసుకొని ఆచరించితే భారతదేశంలో, ప్రపంచంలోకూడా స్వర్ణయుగం స్థాపించినవారవుతారు.