
Swami Vivekananda Jeevitamlo (Telugu) (paperback)
స్వామి వివేకానంద జీవితంలో ( చిత్రాలలో స్వామి వివేకానంద జీవితంలోని స్ఫూర్తిదాయక సంఘటనలు )
ప్రతికూల ప్రాబల్యాలకు సునాయాసంగా బలి అవుతున్న నేటి యువతరానికి పురోగామిత్వ చింతనా ధోరణులు అత్యంత ఆవశ్యకమై ఉన్నాయి. వారిలో అంతర్గతమై ఉన్న శక్తులను జాగృతం గావించి తద్వారా జీవితం పట్ల పురోగామిత్వ వైఖరిని పెంపొందించే స్ఫూర్తిదాయకమైన సంఘటనలను ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది. యువతరానికి ఈ సంఘటనలు ప్రేరణ కలిగించి వారు ఉత్తమ పౌరులుగా రూపొందడానికి దోహదం చేస్తాయి.
Delivery