
Swami Vivekananda Sphoorti Rojuko Sukti-స్వామి వివేకానంద స్ఫూర్తి… రోజుకో సూక్తి
ఆధునికతవైపు పరుగులు పెడుతున్న నేటి యువతరానికి స్వామి వివేకానంద ఇచ్చిన
స్ఫూర్తిదాయకమైన సందేశాలు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను తెలుసుకొని,
ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని
పెంపొందించే సందేశాలు, సూక్తులు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. స్వామి వివేకానంద
విశాలమైన, ఉదారమైన ఆలోచనలు మన జీవితాలకు ప్రేరణ ఇచ్చి, ప్రతి ఒక్కరి దైనందిన
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి.