
Upanishatkathalu (Telugu) (Paperback)
₹ 60.00
Tags:
ఉపనిషత్కథలు
‘ఉపనిషత్తులన్నీ ఎలుగెత్తి చాటే ఉపదేశం ‘బలం’ అని ప్రవచించారు స్వామి వివేకానంద. ఈ అద్భుత ప్రాచీన విజ్ఞాన సంపద యావత్ప్రపంచాన్ని శక్తిమంతం చేయడానికి కావలసిన శక్తికన్నా అధికశక్తిని కలిగి ఉంది. అటువంటి దివ్య శక్తి సమన్వితాలైన తేజోవంతములైన ఉపనిషత్ సత్యాలు అందమైన కథల రూపంలో మీకు అందించడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘ఉపనిషత్కథలు’.